Aadhaar bank link status check online ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు కు లింక్ అయిందో చూసుకోండి. లేకపోతే సంక్షేమ పథకాలు రావు?
Aadhaar bank link status check online
Aadhaar bank link status check online :: ఈ రోజు పేజీలో మీ ఆధార్ కార్డు కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది పేజీలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.. చివరి వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
What is NPCI Link?
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలో DBT ఆప్షన్ ద్వారా పేమెంట్ అనేది నేరుగా రిలీజ్ చేస్తున్నారు.. అయితే ఈ పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలంటే తప్పనిసరిగా మీకు NPCI లింక్ అనేది ఉండాలి. ఈ లింకు లేకపోతే మీకు ఏ ఒక్క రూపాయి సంక్షేమ పథకాలు నుంచి రాదు..
గ్రామ, వార్డు సచివాలయాలకు ఆర్డర్స్ రిలీజ్?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు మధ్య ఉన్న లబ్ధిదారుల నేమ్స్ అన్ని గ్రామ వార్డు సచివాలయంలో లిస్టు రిలీజ్ అవడం జరిగింది.. ఈ లిస్టులో నేమ్స్ ఉన్న వారికి వెంటనే NPCI లింక్ చేపించాలి.. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ సచివాలయంలోని అధికారులను సంప్రదించవచ్చు ను..
ఇవి కూడా చదవండి
పరీక్ష లేకుండానే 606 ఆర్టీసీ లో ఉద్యోగాలు
ఎగ్జామ్ లేకుండా ఎయిర్ పోర్ట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు
10th, Inter, Degree etc…. జాబ్ మేళా
Aadhaar bank link status check online
ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలోయింగ్ మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకుందో లేదో చెక్ చేసుకోండి..
[ https://resident.uidai.gov.in/bank-mapper ]
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.
Step 2 : Login పైన క్లిక్ చేయవలెను.
Step 3 : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.
Step 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
Step 5 : “Congratulation! Your Aadhaar – Bank Mapping has been done” అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.

▪️ Bank Seeding Status – Active లో ఉంటే లింక్ అయ్యినట్టు…
- Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
- Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.
▪️Bank Seeding Status – InActive లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం. NPCI
NPCI Link లేకపోతే ఎలా?
వెంటనే మీకు సంబంధించిన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకుకు వెళ్లి కేవైసీ ఫామ్ తీసుకొని NPCI కి సంబంధించిన లింకు చేపించుకోవాలి.. తప్పనిసరి.. లేకపోతే మీకు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్క రూపాయి అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కాదు.
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్
MLC అప్లికేషన్ స్టేటస్
🔎 Related TAGS
Aadhaar bank link status check online, Link Aadhaar number with bank account online, NPCI Aadhar link bank account status check Aadhar card link bank account, Aadhaar seeding status, Bank seeding status, My Aadhaar, NPCI Aadhar link bank account online, UIDAI, NPCI Aadhaar link, NPCI link Bank account, uidai.gov.in status
FAQs on the Aadhar Bank Link Status check online
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇