ప్రజల నుంచి అధికముగా వస్తున్న విజ్ఞప్తుల మేరకు Household Mapping Split Option Service ని DA/WEDPS యొక్క AP Seva portal నందు ఇవ్వడం జరిగింది.
Household Mapping Split Option Process
💥 HOUSE HOLD MAPPING SPLITTING చేసుకోవడానికి Married Case's కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది.
💥 ఒక HOUSE HOLD MAPPING లో ఇద్దరు వివాహం జరిగిన కుటుంబాలు ఉన్నప్పుడు మాత్రమే SPLITTING చేసుకోవడానికి అవుతుంది.
ఉదాహరణకు :👇🏽
🔴 ఒకే MAPPING లో తల్లి; తండ్రి; కొడుకు మరియు కోడలు ఉన్నట్లు ఐతే కొడుకు కి వివాహం జరిగింది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ తో ఆ FAMILY ని SPLIT ఆప్షన్ ద్వారా NEW FAMILY గా చేసి కొత్త మాపింగ్ గా చేయడానికి అవ్వదు.
🔵 కేవలం ఒకే HOUSE HOLD లో తల్లి; తండ్రి తో పాటు వివాహం జరిగిన రెండు కేస్ లు ఉండాలి అటువంటి కేస్ లు కి మాత్రమే ఈ SPLIT వర్తిస్తుంది.
● ఈ సర్వీస్ లు కి ఎటువంటి చార్జీలు లేవు.
● అప్లికేషన్ ప్రక్రియ లో రెండు HOUSE HOLD నుండి Authentications అవసరం ఉంటుంది. ( బయోమెట్రిక్ / OTP ఆప్షన్ ).
● ప్రస్తుతం డ్రాఫ్ట్ మాన్యువల్ మాత్రమే ఇవ్వడం జరిగింది.👇🏽
[ 𝐒𝐎𝐏 https://bit.ly/3Qo2Cqm ]
● FINAL PROCESS MANUAL లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
గృహ మ్యాపింగ్ స్ప్లిట్ ఎంపిక సేవ ప్రారంభించబడింది.
వివాహ రుజువు (ఏదైనా ఒక పత్రం తప్పనిసరి)
✅వివాహ ధృవీకరణ పత్రం
✅ బియ్యం కార్డు
✅ ఆరోగ్యశ్రీ కార్డ్
✅️కుటుంబ సభ్యుల సర్టిఫికేట్
✅️పాస్‌పోర్ట్
✅️ఆధార్ కార్డ్
ప్రత్యేక జీవన రుజువు: ఫీల్డ్ వెరిఫికేషన్
🔸ఫీజు - ఉచితం
❇️SLA - 21 రోజులు
🔰వివాహ వర్గం హౌస్‌హోల్డ్ స్ప్లిట్ అనేది వివాహం ఆధారంగా మాత్రమే గృహాలలో విడిపోవడానికి అనుమతిస్తుంది.
ఈ విభజనకు అర్హత పొందేందుకు:
ప్రస్తుతం ఉన్న కుటుంబంలో కనీసం ఇద్దరు వివాహిత జంటలు ఉండాలి.
తమ కుటుంబాలు విడిపోవాలనుకునే వివాహిత జంటలు విడివిడిగా జీవించాలి.
Household Mapping Split Option దీనికి సంబందించిన Draft User Manual👇
Household Mapping Split Option pdf (user Manual) :: Click Here
గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.