Ap Budget 2024: ఏ శాఖకు ఎంత కేటాయించారు?
Ap Budget 2024 : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశమైంది. 2024-25 వార్షిక ఏపీ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం..
ఏపీ వార్షిక బడ్జెట్ స్వరూపం
- బడ్జెట్ ₹2.94 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం అంచనా ₹2.34 లక్షల కోట్లు
- మూల ధన వ్యయం అంచనా ₹32,712 కోట్లు
- రెవెన్యూ లోటు ₹34,743 కోట్లు
- ద్రవ్య లోటు ₹68,743 కోట్లు
- జీఎల్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
- జీఎల్డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
ఏపీ వార్షిక బడ్జెట్.. కేటాయింపులు (రూ.కోట్లలో)
- ఉన్నత విద్య: రూ.2,326
- ఆరోగ్య రంగం : రూ.18,421
- పంచాయతీరాజ్: రూ.16,739
- పట్టణాభివృద్ధి: రూ.11,490
- గృహ నిర్మాణం: రూ.4,012
- జల వనరులు : రూ. 16,705
- పరిశ్రమలు, వాణిజ్యం: రూ.3,127
- ఇంధన రంగం: రూ.8,207
- రోడ్లు, భవనాలు: రూ.9,554
పరీక్ష లేకుండానే 606 ఆర్టీసీ లో ఉద్యోగాలు
ఎగ్జామ్ లేకుండా ఎయిర్ పోర్ట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు
10th, Inter, Degree etc…. జాబ్ మేళా
బ్యాంక్స్ లో 3,092 ఉద్యోగాలు రిలీజ్
ఏపీ బడ్జెట్ : శాఖల వారీగా కేటాయింపులు
- పోలీస్ శాఖ: రూ.8,495 కోట్లు
- పర్యావరణం అటవీశాఖ: రూ.687 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,215 కోట్లు
- ఎస్సీ సంక్షేమం: రూ.18,487 కోట్లు
- ఎస్టీ సంక్షేమం: రూ.7,557 కోట్లు
- బీసీ సంక్షేమం: రూ.39,007 కోట్లు
- మైనార్టీ సంక్షేమం: రూ.4,376 కోట్లు
- మహిళ, శిశు సంక్షేమం : రూ.4,285 కోట్లు
- యువజన, పర్యాటక శాఖ: 322 కోట్లు
ఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలా
ఏపీ వ్యవసాయ బడ్జెట్ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు. రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం..
వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం వ్యవసాయం ఆధారంగా 62శాతం జనాభా జీవిస్తున్నారు. వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు సాగుకు సూక్ష్మపోషకాలు అందిస్తాం- అచ్చెన్నాయుడు.
- రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు
- భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు
- విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు
- ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
- పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు
- ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా. రేపు సెలవు.
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
PMJAY 5 లక్షలు కార్డు ఫ్రీగా అప్లై చేసుకోండి | Click Here |
MLC Vote Card Status | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో ఉన్న click here నీ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
🔎 Related TAGS
AP Budget 2024, ap budget 2024-25, ap budget 2024-25 date, ap budget 2024-25 pdf, Ap Budget pdf, ap budget 2024-25 highlights, AP Budget 2014 to 2019, Ap Budget portal, AP Budget 2024-25 in Telugu, ap budget 2014-15, AP Budget Highlights, Ap Budget speech