Ap Volunteers Awards List 2024 Volunteers Awards Full Details

Ap Volunteers Awards List 2024 Volunteers Awards Full Details 


Ap Volunteers Awards List 2024 Volunteers Awards Full Details



Ap volunteers Awards. ఆంధ్రప్రదేశ్ వార్డ్ వాలంటేర్స్ కి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటర్స్ కి జీతం పెంచుతున్నట్లు వెళ్ళదించారు. అయితే ప్రతి నెల ఇస్తున్న 5,000 జీతం తో పాటు ఇంకో 750 అదనంగా పెంచినట్లే ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. దీనితో పాటు వాలంటేర్స్ కు RTC బస్సులో ఉచిత ప్రయాణం అందించే ఉద్దేశంలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విష్యాన్ని మంత్రి కనుమూరి నాగేశ్వర్రావు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం వాళ్ళ 2లక్షల 61వేల మంది వాలంటర్లకు ఉపాధి కలగనుంది.

అదే విధంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో జరిగే వాలంటర్లకు వందనం కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా ఫిబ్రవరి లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తమ వాలంటర్లకు పురస్కారం అందిస్తారు. ఈ నిర్ణయం తో వాలంటేర్లు అందరు కు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.


"సచివాలయాల్లో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు ఇస్తాం. ఫిబ్రవరి 15 తేదీ న ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర. సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు వాటితోపాటు అబ్దిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు. కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి.


Ap Volunteers Awards List 2024

ప్రస్తుతం కొన్ని జిల్లాల లిస్టులు రిలీజ్ అయ్యాయి. మిగతా జిల్లా లిస్టు రాగానే క్రింది పేజీలో అప్డేట్ చేస్తాం.


🏆 గుంటూరు జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 బాపట్ల జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 Br Ambedkar (కోన సీమ) జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇



🏆 NTR జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇



NOTE :: సేవ మిత్ర లిస్ట్ ఇంకా రాలేదు రాగానే అప్డేట్ చేస్తాము.

🏆 కాకినాడ జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇

 

🏆 అనంతపురం జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 నంద్యాల జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇



🏆 చిత్తూరు జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇



🏆 శ్రీ సత్య సాయి జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 ఏలూరు జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇



🏆 కర్నూల్ జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 తిరుపతి జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 అన్నమయ్య జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 విశాఖపట్నం జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 పల్నాడు జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇


🏆 YSR కడప జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇



🏆 పార్వతీపురం మన్యం జిల్లా ( సేవా మిత్రా రత్న వజ్ర ) ఈ క్రింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేసుకొని లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.👇



Ap Volunteers Awards Dates


గ్రామ /వార్డ్ వాలంటీర్స్ ను మెచ్చుకుని అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15 తేదీ న చేపట్టాలని సూచించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగ మున్సిపాలిటిలో 10 మంది వలంటేర్లను ఎంపికచేసి సేవా రత్న కింద ₹20వేలు. నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర కింద ₹30వేలు. సేవామిత్ర కింద ₹10వేలు ఇస్తున్నారు. వలంటీర్ల హాజరు. పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా మార్కులు కేటాయించి అర్హులను ఎంపిక చేస్తారు.


Ap Volunteers Awards Selection Process 

వాలంటేర్స్ ను ఈ అవార్డ్స్ కి ఎలా ఎంపిక చేస్తారు అనే సందేహం మిలో అందరికి ఉంటుంది. అయితే వాలంటీర్స్ కి ఉన్న సందేహాలకు సమాధానం ఈ కింద ఇవ్వడం జరిగింది.

1. వాలంటీర్స్ అవార్డు కార్యక్రమం ఎప్పుడు ?

Ans :  ఫిబ్రవరి 2 వ వారంలో నిర్వహించడం జరుగుతుంది.
గతంలో లాగానే జిల్లాల వారిగా Lists సిద్ధం చేసి సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర కేటగిరీస్ లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది..

2. కొత్తగా BEST Testimonial story / Video Prizes ఏంటి?

Ans: వైస్సార్ పెన్షన్ కానుక, వైస్సార్ చేయూత, వైస్సార్ ఆసరా కి సంబందించి వాలంటీర్స్ Upload చేసే testimonials నుండి best ని select చేసి prize money ఇస్తారు.



3. Prize money ఎంత ? ఎప్పుడు ఇస్తారు?

Ans : Mandal level = 15,000
  Constituency level = 20,000
        District level     =  25,000
ఈ prize money కూడా ఆ వాలంటీర్స్ కి అవార్డ్స్ కార్యక్రమం రోజు అందజేస్తారు

4.Best video ని ఎవరు select చేస్తారు? ఆ list ఎప్పుడు వస్తుంది ?

Ans :  వాలంటీర్స్ upload చేసే videos అన్నింటిని జనవరి 28 న DRDA వారు చూసి 29 న Finalise చేసి list జనవరి 30 న విడుదల చేస్తారు

5. వాలంటీర్స్ Testimonial videos ఎక్కడ upload చేయాలి ?

Ans : వాలంటీర్స్ Beneficiary Outreach App Testimonial upload option లో Record చేసి Upload చేయాలి.

గత సంవత్సరం అవార్డు లిస్టు కింద లింక్ ని క్లిక్ చేసుకొని తెలుసుకోగలరు 👇👇




పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మికు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.





2 Comments

Previous Post Next Post

POST ADS1

POST ADS 2