Volunteers Awards Payment Status


Volunteers Awards Payment Status 

అవార్డులకు సంబంధించి నగదు 2024 ఫిబ్రవరి 15 నుంచి మొదలు అయ్యి 10 రోజుల వరకు అనగా ఫిబ్రవరి 25 వరకు గ్రామా వార్డు వాలంటీర్ల బ్యాంకు ఖాతా లో జమ అవుతూ ఉంటుంది. Seva Mitra, Seva Ratna, Seva Vajra పొందే వాలంటీర్ల పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు కింద లింక్ ఓపెన్ చేసి 👇👇




✓ Beneficiary Code : CFMS ID
✓ Month/ Year

Note:- MLA gari meeting ayna variki matramai amount credit avthayi

Beneficiary Search Enter Beneficiary Code సెలెక్ట్ చేసుకోవాలి Beneficiary Code వద్ద వాలంటీర్ వారి CFMS ID ) . Month/Year 02/2024 ఎంచుకోవాలి తరువాత Display పై క్లిక్ చేయాలి . పేమెంట్ వివరాలు చూపిస్తాయి, తరువాత పేమెంట్ అయిన వెంటనే SMS రూపం లో సందేశం వస్తుంది . అదే బ్యాంకు ఖాతాలో నగదును PhonePay, Gpay, PayTM లాంటి ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కానీ, లేదా బ్యాంకు ఖత కు లింక్ అయినా మొబైల్ నెంబర్ ద్వారా ఉచితం గా మిస్డ్ కాల్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు .

2024 Volunteers Awards List 

ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసుకుని వాలంటీర్స్ అవార్డు లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. 👇👇


2 Comments

Previous Post Next Post

POST ADS1

POST ADS 2