Volunteers Ration Distribution Points Dash Board

 Volunteers Ration Distribution Points Dash Board

Volunteers Ration Distribution Points Dash Board



హాయ్ ఫ్రెండ్స్ అందరికి. వాలంటీర్స్ అందరు aepds అప్ ద్వారా డిస్టర్బ్యూషన్ పాయింట్స్ పెడుతున్నారు. అయితే చాలా మంది ఎన్ని పాయింట్స్ పెడుతున్నారు అనేది తెలియట్లేదు. అందుకు వారు ఎక్కువ పాయింట్స్ పెట్టడం కాని లేదా తక్కువ పాయింట్స్ పెట్టడం కాని జరుగుతుంది. అలా కాకుండా వాల్యూంటీర్స్ ఎన్ని పాయింట్స్ పెట్టారు అనేది రిపోర్ట్ తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అది ఎలానో కిందా ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.


గమనిక:- కిందా ఉన్న ప్రతి స్టెప్ ఫాలో అయితే మీకు కావాల్సిన రిపోర్ట్ వస్తుంది.


1. కిందా ఉన్న లింక్ క్లిక్ చేస్తే వెబ్సితే ఓపెన్ అవుతుంది.




2. తర్వాత పైన కనిపిస్తున్నట్లు రిపోర్ట్స్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.




3. తర్వాత State Analysis పైన క్లిక్ చెయ్యండి.




4. తర్వాత Volunteer Distribution Points పైన క్లిక్ చెయ్యండి.





5. తర్వాత అక్కడ మి జిల్లా మరియు మండలము ఎంచుకోండి. మీరు జిల్లా మరియు మండలం ఎంచుకోకపోతె మి యొక్క రిపోర్ట్స్ మీకు రావు.




6. తర్వాత లాస్టులో పైన కనిపించిన విధంగా Volunteer Wise Points దగ్గర మిరు మి యొక్క షాప్ నంబర్ ఎంటర్ చెయ్యండి. తర్వాత ఆ షాప్ తాలూకు వాలంటీర్ లిస్ట్ వస్తుంది అక్కడ ఎన్ని పాయింట్స్ పెట్టారో చూడవచ్చు.

Distribution Points Report Link :- CLICK HERE 

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Also Read This: - 





Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2