How To Check AP New Pension Status Online - 2023

 How To Check AP New Pension Status Online - 2024




How To Check AP New Pension Status Online - 2024

Check AP New Pension Status Online. ఫ్రెండ్స్ అందరికి. ఎవరు అయితే కొత్త పెన్షన్ కి అప్లై చేసుకుని వారి పెన్షన్ స్టేటస్ తెలుసుకుందాం అనుకుంటారో వారు ఈ పేజీలో వున్న సమాచారాన్ని పూర్తిగ చదవండి. ఈ పేజీలొ కొత్త పెన్షన్ స్టేటస్ ఆధార్ నంబర్ ద్వారా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. దీని కోసం మీరు కిందా ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అవ్వాల్సి వుంటుంది.


గమనిక :- కిందా వున్న స్టెప్స్ అన్ని పూర్తిగా చదివిన తర్వాత స్టేటీస్ చెక్ చేసుకోండి. లేకపోతే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు.


1. ముందుగా కిందా వున్న లింక్ క్లిక్ చెయ్యడం ద్వారా అధికారిక వెబ్సైటు ఓపెన్ అవుతుంది.


2. తర్వాత మీకు అక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ అన్న చోట ఎవరు అయితే కొత్తగా పెన్షన్ కి అప్లై చేసుకున్నారో వారి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.


3. తర్వాత కెప్టచ కోడ్ అడుగుతుంది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చెయ్యండి. 

4. తర్వాత అక్కడ మీకు పెన్షన్ కి సంబంధించి అప్లికేషన్ నంబర్ డిస్ప్లే అవుతుంది. దాని పైన క్లిక్ చెయ్యండి.



5. క్లిక్ చేసిన వెంటనే మీ పెన్షన్ యొక్క స్టేటీస్ డిస్ప్లే అవుతుంది. 

ఈ ఈజీ స్టెప్స్ ఉపయోగించి మి కొత్త పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Website Link: - CLICK HERE 


పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.



Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2