How To Check Volunteer Salary Payment Status - 2024
Volunteer Salary Payment Status. తాజాగా వాలంటీర్స్ కి 750 వేతనం పెంచినట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. అయితే ప్రతి నెల వాలంటీర్స్ ఖాతాలో తమ జీతాన్ని ప్రభుత్వం జమా చేస్తుంది. అయితే డబ్బుకు జమా చేసారో లేదో ఎలా తెలుసుకోవాలి? బ్యాంకు కు వెళ్లకుండా మి మొబైల్లోనే ఆన్లైన్ లో మీ యొక్క CFMS ID ఎంటర్ చేసి సింపుల్ గా తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు జీతం పడకపోతే ఏ కారణం చేత పడలేదో కూడా తెలుసుకోవచ్చు. మీరు చేయవల్సినది కిందా ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వంతాజాగా వాలంటీర్స్ కి 750 వేతనం పెంచినట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. అయితే ప్రతి నెల వాలంటీర్స్ ఖాతాలో తమ జీతాన్ని ప్రభుత్వం జమా చేస్తుంది. అయితే డబ్బుకు జమా చేసారో లేదో ఎలా తెలుసుకోవాలి? బ్యాంకు కు వెళ్లకుండా మి మొబైల్లోనే ఆన్లైన్ లో మీ యొక్క CFMS ID ఎంటర్ చేసి సింపుల్ గా తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు జీతం పడకపోతే ఏ కారణం చేత పడలేదో కూడా తెలుసుకోవచ్చుడి.
గమనిక:- కిందా ఉన్న స్టెప్స్ పూర్తిగా చదవండి లేకపోతే మీకు కావాల్సిన ఫలితాలు రాకపోవచ్చు.
How To Check Volunteer Salary Payment Status Process
1. ముందుగా కిందా ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
2. పైన కనిపిస్తునట్టు Enter Beneficiary ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మి యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID ఎంటర్ చెయ్యండి. తర్వాత మీరు ఏ నెలలో స్టేటస్ చెక్ చేసుకుంసదము అనుకుంటున్నారో ఆ నేలని ఎంచుకోండి.
3. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డిస్ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మి యొక్క పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది.
Payment Status Link:- CLICK HERE
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Also Read This:-
8688233775