How To Search Voter Details With Mobile Number

How To Search Voter Details With Mobile Number


How To Search Voter Details With Mobile Number



Voter List  2024 ఎలక్షన్ అయితే దగ్గర పాడింది. అయితే ఓటర్  ఇడి వున్న వారు లేదా ఇప్పుడు కొత్తగ అప్లయ్ చేసుకున్న వారు మి యొక్క ఓటర్ వివరాలు ఎలా తెలుసుకొవలొ ఈ కింద వివరించడం జరిగింది.

అయితే మీ యొక్క ఓటర్ వివరాలను ఆన్లైన్ లో మి యొక్క మొబైల్ నెంబర్ తో సింపుల్ గ తెలుసుకొవచ్చు దానికి మీరు చేయాల్సిన పని కింద వున్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

గమనిక:-   ఈ కింద వున్న స్టెప్స్ పూర్తిగా ఫాలో అవ్వండి. లేదంటే మీకు కావల్సిన వివరాలు రకపొవచ్చు.


1. ముందుగా కింద వున్న లింక్ క్లిక్ చేసుకుని వెబ్ సైట్ ఓపెన్ చ్చెయ్యండీ.


2. వెబ్ సైట్ ఓపెన్ అయినా తర్వత అక్కడ మీకు సెర్చ్ బై మొబైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్టు చేసుకోండి.


3. తర్వాత నెక్ట్స్ పేజీ ఒపీన్ అవుతుంది. అక్కడ మి యొక్క డిటైల్స్ ఎంటర్ చెయ్యండి. 

4. డిటైల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి Captcha కోడ్ ఎంటర్ చెయ్యండి.


5. డిటైల్స్ ఎంటర్ చేసి తర్వాత మీకు మీ యొక్క ఓటర్ వివరాలు అక్కడ వస్తాయి.


Website Link :- CLICK HERE

పైన వున్న ఇన్ఫర్మేషన్ నచ్చితె మి తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.

Read More:- 







1 Comments

Previous Post Next Post

POST ADS1

POST ADS 2