YSR Pension Kanuka Application Status Online - 2023
YSR Pension Kanuka Application Status. వైఎస్ఆర్ పెన్షన్ కనుక కిందా కొత్తగా పెన్షన్ కి అప్లై చేసుకున్నారా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ కోసమే. సింపుల్ స్టెప్స్ ద్వారా మీ పెన్షన్ అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా? లేక రిజెక్ట్ చేసారా అనేది తెలుసుకోవచ్చు మొత్తానికి మీ కొత్త పెన్షన్ అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు.
YSR Pension Kanuka Application Status Full Process
ఈ కిందా ఇవ్వబడిన స్టెప్స్ పూర్తిగా చదివి తర్వాత అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి.
👉 ముందుగా కిందా వెబ్సైటు లింక్ ఇవ్వబడింది. దాని పైన క్లిక్ చేసి ఏపీ సేవ పోర్టల్ వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.
👉 అక్కడ పైన ఎంటర్ ఆధార్ దగ్గర మీ ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
👉 ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీరు పెన్షన్ కి అప్లై చేసివుంటే మి యొక్క పెన్షన్ ఐడీ వస్తుంది దాని పైన క్లిక్ చెయ్యండి.
👉 మీ పెన్షన్ ఐడీ మీద క్లిక్ చేసిన వెంటనే మి పెన్షన్ వివరాలు డిస్ప్లే అవుతుంది. అక్కడ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయ్యిందా / ఎవరు లాగిన్ నుండి ఎవరు లాగిన్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది తెలుసుకోవచ్చు.
👉 ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా మీ పెన్షన్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Pension Kanuka Application Status link :- 👇👇👇
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యండి. 🖕🤝👇
READ MORE :-