How To Order Aadhar PVC Card Online - 2023

 

How To Order Aadhar PVC Card Online - 2023
How To Order Aadhar PVC Card Online - 2023

How To Order Aadhar PVC Card Online - 2023

మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు క్యారీ చేస్తారు అయితే ఒరిజినల్ కార్డు క్యారీ చెయ్యలి అంటే సైజు ఎక్కువ ఉంటుంది వలేట్ లో సరిపోదు అలాగే వత్స్ర్ లో గనక పడితే ననిపొయి పోతుంది. PVC ఆధార్ కార్డు క్యారీ చీయ్యటనికి చిన్నగా ఉంటుంది గమ్మున వాటర్ లో పడిన ఏమీకాదు. ఇంకా స్తొంగ్ గ కూడా ఉంటుంది. కేవలం 50 రూపాయలు తో ఆన్లైన్లొ ప్ర్దెర్ చెసుకొవచ్చు. pvc ఆధార్ కార్డు ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలో స్టెప్ బై స్తీప్ ఎ కింద వివరించడం జరిగింది.


గమనిక:- అన్ని స్టెప్స్ పూర్తిగా చదివి తర్వాత లింక్ క్లిక్ చెయ్యండి.





How To Order Aadhar PVC Card Online Full Process


1.ఈ కింద వున్న లింక్ క్లిక్ చేసి వెబ్ సైట్ ఓపెన్ చెయ్యండి.





2. తర్వాత లాగిన్ బటన్ పైమ క్లిక్ చేసి మి ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యండి. Captcha కోడ్ వస్తుంది ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.




3. అక్కడ ఆర్డర్ pvc కార్డు ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.




4. నెక్ట్స్ ప్రివ్యూ పేజీ ఓపెన్ అవుతుంది . తర్వాత నెక్ట్స్ బటన్ పైన క్లిక్ చెయ్యండీ.




5.తర్వాత 50 రూపాయలు పేమెంట్ చేసి మీ pvc కార్డుని ఆర్డర్ చెసుకొండీ.

CLICK HERE




పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్తు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.

READ MORE 



Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2