Distribution of HCM Two Page Letters By Volunteers Survey - ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ
ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ ::
✓ వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ ముఖ్యమంత్రి సందేశం కలిగిన లేఖలను అందించాలి
✓ వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ప్రజలకు పంపిణీ చేసే సమయంలో ఇంట్లో ఎవరైనా ఒకరి చేత eKYC తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల లేఖను పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ లేఖలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, సెక్రటేరియట్ & వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సామాజిక సంక్షేమ ప్రయోజనాల వివరాలు ఉంటాయి.
1️⃣ వాలంటీర్లు & సెక్రెటరీ లు ప్రతి ఇంటిని సందర్శించి, 2 పేజీల లేఖలను సంబంధిత ఇంటికి అందజేసి, వారికి అందిన ప్రయోజనాలను వివరిస్తారు.
2️⃣ తరువాత వాలంటీర్లు గృహ అధికారి తో BOP యాప్ నందు eKYC తీసుకుంటారు. (యూజర్ మాన్యువల్ & యాప్ త్వరలో అందించబడుతుంది).
3️⃣. ఈ మొత్తం పంపిణీ ప్రక్రియను వాలంటీర్లు & సెక్రటరీలు *8 మార్చి 2024 నుండి 10 మార్చి 2024* మధ్య ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి.
4️⃣. వాలంటీర్లు కి ట్రైనింగ్ తేది మార్చి 6 & 7
BOP App (v20.3) Link :: Click Here
Report Dash Board :: Click Here
Survey User Manual :: Click Here