How to Download Aarogya Sree Card Online


How to Download Aarogya Sree Card Online


How to Download Aarogya Sree Card Online 


● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.


[ https://navasakam.apcfss.in/login.do ]


● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి.


» 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra

» 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest


ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.


● 𝐒𝐭𝐞𝐩 3: ఎడమ వైపు Generate AAROGYASRI Digital Card అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.


● 𝐒𝐭𝐞𝐩 4:

Enter UHID లొ ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్, Enter Reference Number లొ అప్లికేషన్ నెంబర్, Enter Registered Aadhaar Number ఇంట్లో ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.


Generate Digital Card పై క్లిక్ చేయాలి.


● 𝐒𝐭𝐞𝐩 5 : వెంటనే Pop Up ఓపెన్ అవుతుంది. అందులో OK కాకుండా Download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పడు PDF రూపం లొ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ అవుతుంది. 

Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2