How to know whether Aadhaar is linked to a bank account


How to know whether Aadhaar is linked to a bank account



✅ చాలా మంది తమ బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకువడానికి చాలా కష్టపడుతూ వుంటారు కొన్ని సందర్భాల్లో బ్యాంకు కు వెళ్తూ వుంటారు. దేనికోసం UIDAI కొత్త పరిష్కారం తీసుకుని వచ్చింది. మీరు UIDAI వెబ్సైటులొ మి బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లీంక్ అయిందో లేదో చూసుకోవచ్చు. దానికి మీరు కిందా కనిపిస్తున్న స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

NPCI-బ్యాంకు ఖాతా కు ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే విధానం


1️⃣ మొదట కింద ఇవ్వబడున లింక్ పై క్లిక్ చేయాలి.


☛ Login పై క్లిక్ చెయ్యండి.





☛ Aadar Number వద్ద 12 డిజిట్ ల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.



☛ సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి.


☛ Send OTP పై క్లిక్ చేయాలి.



☛ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ల OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.



☛ అక్కడ Bank Seeding Status పై క్లిక్ చేసే మి బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి.




2️⃣ Bank Linking Status వద్ద Active ఉన్నట్టు అయితే లింక్ అయినట్టు, ఖాళీగా ఉంటే లింక్ అవ్వనట్టు అర్థం.




🔰 పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.

1 Comments

Previous Post Next Post

POST ADS1

POST ADS 2