Jagananna Suraksha Survey Process




జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క పనులు


ఈ సురక్ష క్యాంపు కి వారం రోజుల ముందు నుండి (జూన్ 24) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లవలెను.


1⃣ వాలంటీర్లు సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క రెస్పాన్స్ ని Volunteer App లో Form fill చేయాల్సి ఉంటుంది (యాప్ Link)


2⃣ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket Calendar ని citizen కి ఇస్తారు.


3⃣ ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo-Tagged Photo తీసి App లో Upload చేయాలి.


4⃣ Schemes మరియు Service Requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లయితే ఆ డాకుమెంట్స్ కలెక్ట్ చేసి సచివాలయం కి సబ్మిట్ చేయాలి.


5⃣ డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token Number ని Citizen కి అందజేయాలి.


క్యాంపు రోజు(జూలై 1) వాలంటీర్ పనులు


☛ ఉదయం 09:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు.


☛ Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి.


☛ మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి.


🔴 సర్వే రిపోర్ట్ లింక్ ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని తెలుసుకోండి.👇👇


[ https://shorturl.at/ejqPR ]



జగనన్న సురక్ష - వాలంటీర్లు సర్వే చేయువిధానం(SOP) 👇👇


[ 𝐒𝐎𝐏 : https://shorturl.at/BPS38 ]


జగనన్న సురక్ష క్యాంపు తేదీ తెలుసుకునే విధానము :


● Step 1 : మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.👇


[ https://vswsonline.ap.gov.in/#/home ]


● Step 2: Home Page Know your Jagananna Suraksha camp date అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.


● Step 3 :: తరువాత ఆయా సచివాలయ పరిధికి సంబంధించిన వ్యక్తి యొక్క ఆధార నెంబర్ లేదా సచివాలయం ఉన్నటువంటి జిల్లా మండలం గ్రామమును సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే సచివాలయం పేరు, మీ యొక్క సచివాలయం కోడు, సచివాలయం యొక్క షెడ్యూల్ తేదీ చూపించడం జరుగును.


జగనన్న సురక్ష టైం లైన్ :


1⃣. వాలంటీర్లు వారి క్లస్టర్ లొ ఇంటిని సందర్శించితేది - జూన్ 24 నుంచి

 2⃣. సచివాలయాల స్థాయిలో జగనన్న సురక్ష క్యాంపుల ప్రారంభించు తేదీ - జులై 1 నుంచి

3⃣. జగనన్న సురక్ష ప్రోగ్రామ్ లో సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించుట - జూన్ 24 నుంచి .



JSP - 11 రకముల సర్వీస్లు - కావాల్సిన అప్లికేషన్లు లింక్స్


1⃣  కుల ధృవీకరణ పత్రం

[ https://shorturl.at/hqW47 ]


2⃣  ఆదాయ ధృవీకరణ పత్రం

[ https://shorturl.at/rHIU2 ]


3⃣  వివాహ ధృవీకరణ పత్రం

[ https://shorturl.at/evGU6 ]


4⃣  ఆధార్ కు  ఫోన్ నంబర్ అనుసంధానం

[ https://shorturl.at/kAMP5 ]


5⃣  జనన ధృవీకరణ పత్రం

[ https://shorturl.at/gDHIK ]


6⃣  మరణ ధృవీకరణ పత్రం

[ https://shorturl.at/tvyLT ]


7⃣  మ్యుటేషన్ లావాదేవీలు

[ https://shorturl.at/cdhIK ]


8⃣  కుటుంబ సభ్యుడి ధృవీకరణ పత్రం

[ https://shorturl.at/eghqB ]


9⃣  పంట సాగు హక్కు కార్డు (CCRC)

[ https://shorturl.at/pxRT5 ]


🔟  కొత్త / Split రైస్ కార్డు

[ https://shorturl.at/jlKZ4 ]


1⃣1⃣  హౌస్ హోల్డ్ మాపింగ్ విభజన

[ https://shorturl.at/isMO2 ]



జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 రకాల సర్వీసులను ప్రజలకు అత్యంత చేరువులో సులభంగా, ఉచితంగా తీసుకురావడం జరిగినది.


ఉచిత 11 రకాల సర్వీసులు అవి ఏవి?


1.కుల ధ్రువీకరణ పత్రం 

2.ఆదాయ ధ్రువీకరణ పత్రం

3.జనన ధ్రువీకరణ పత్రం 

4.మరణ ధ్రువీకరణ పత్రం

5.వివాహ దృవీకరణ పత్రం 

6. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం

7.మ్యుటేషన్ లావాదేవీలు

8.ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం పంట సాగు

9.పంట సాగు హక్కు కార్డు (CCRC)

10. రైస్ కార్డ్ స్లిప్టింగ్

11. హౌసుహోల్డ్ స్పెటింగ్


ఈ 11 రకాల సర్వీసులు పూర్తిగా ఉచితంగా ప్రజలకు అత్యంత చేరువలో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం కానుంది.


గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయండి.

Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2