Gsws Consistent Rhythms App Survey Process

 



Gsws Consistent Rhythms App Survey Process


Consistent Rhythms సర్వే |  వాలంటీర్లు - మీ క్లస్టర్ పరిధిలో ఉన్న 5 నుండి18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలుకు Consistent Rhythms లో సర్వే చేయు విధానం(𝐒𝐎𝐏)

                   👇

[ 𝐏𝐃𝐅 - https://shorturl.at/aoQU6 ]


⏺️ ఒకవేళ ఆ వ్యక్తి12 వ తరగతి లేక ఇతర సమానమైన తరగతులు (ITI,IIIT, Polytechnic and others) పూర్తిచేసినట్లైతే" అవును " పెట్టండి.


⏺️ ఒకవేళ ఆ వ్యక్తి1 నుండి12 తరగతి మధ్య చదువుతూ ఉంటే, 12 తరగతి పూర్తికాలేదు కాబట్టి "కాదు" పెట్టండి.


💥 𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇 

[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]


💥 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿𝘀 - 𝗨𝘀𝗲𝗿𝗻𝗮𝗺𝗲𝘀 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀 👇

[ https://bit.ly/3X3AtI0 ]


💥 𝐅𝐨𝐫𝐠𝐨𝐭 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝 (లేదా) 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐍𝐮𝐦𝐛𝐞𝐫 𝐋𝐨𝐠𝐢𝐧 ద్వారానైన 𝐋𝐨𝐠𝐢𝐧 కావచ్చు.


🔥 వాలంటీర్లు Consistent Rhythms యాప్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే WEA/ WEDPS ద్వారా Reset చేయువిధానం

                   👇

[ https://shorturl.at/dhwNY ]


గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయండి.

Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2