Citizen Outreach App Survey Process
ప్రతి నెలా Citizen Outreach Survey సచివాలయ ఉద్యోగులు మరియు గ్రామ వార్డు వాలంటీర్లు కు ఈ Citizen Outreach Survey ఉంటుంది.
🔔 సిటిజన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్:
☘️ GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 3.4v నిర్వహించబడును.
☘️ ప్రతి కార్యకర్త వాలంటీర్లతో పాటు ఒక బృందంగా ప్రచారంలో పాల్గొంటారు. ప్రతి కార్యకర్త ఒక బృందానికి నాయకత్వం వహిస్తాడు.
☘️ ప్రచార బృందం సభ్యులకు మార్గదర్శకాలు మరియు పౌరులతో పరస్పర చర్య కోసం మాట్లాడే అంశాలు COP వినియోగదారు మాన్యువల్‌లో తెలియజేయబడ్డాయి.
Citizen Outreach App Survey Process
ఈ నెల Citizen outreach కార్యక్రమం ఆధార్ document update,ఆధార్ సేవలు మరియు Electricity connection, Urban property వివరాలు గురించి చేయాల్సి ఉంటుంది.
● Update of eKYC of 3.4 Cr Citizen కు సంబంధించి కుటుంబంలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సారి e-KYC చేయవలసి ఉంటుంది.
● e-KYC కు సిటిజన్ అందుబాటులో లేకపోతే కారణం కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది.
● ఈ కేవైసీ కు ఇంకా పెండింగ్ ఉన్న వారి వివరాలను సర్వే చేయి సమయంలో చూపించడం జరుగును. సర్వే పెండింగ్ ఉన్న వారి పేరు సెలెక్ట్ చేసి ఈ కేవైసీ తీసుకోవలసి ఉంటుంది.
● అప్పటికి అందుబాటులో లేకపోతే ఎందుకు అందుబాటులో లేరు అనే విషయాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
● సిటిజెన్ eKYC కొరకు Biometric / Irish / Face / OTP ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది.
● Capture వద్ద లబ్ధిదారుని ఫోటో తీసి, Location ON చేసి Lat, Long వివరాలు కాప్చర్ చేసి Submit చేస్తే Data Saved Successfully అని వస్తే ఆ కుటుంబానికి సర్వే పూర్తి అయినట్టు.
25, 26 వ తేదీల్లో సర్వే నిర్వహించడం జరుగుతుంది.
Citizen Outreach App Survey Process
సచివాలయ ఉద్యోగులు మరియు గ్రామ వార్డు వాలంటీర్లు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసుకొని Citizen Outreach App V3.4 ను Download చేసుకొoడి. 👇👇
✅️ Citizen Outreach App Login Only Employee's.
🔅 Username : Secretary Login
🔅 సచివాలయం ఉద్యోగులు అందరు వాలంటీర్ల తో టీం గా ఏర్పడి పాల్గొనవలసి ఉంటుంది.
🔵 GSWS COP APP Dashboard Link :: Click Here
Citizen Outreach Survey Process ::
🔵 Citizen Outreach Survey PDF :: Click Here
.. మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు....👍