ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పెన్షన్స్ లబ్ధిదారులకు నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు అందిస్తాను.
YSR Pension Kanuka Information
🟥 INFORMATION ABOUT NOTICED PENSIONS
🟢 NOTICE వచ్చిన వారిలో కొందరు అర్హులు అయిన వారు ఉన్నారు వారికి రికమెండ్ ఆప్షన్ రాలేదు వారికి రికమెండ్ ఆప్షన్ రావాలి అంటే ఏమి చేయాలి.
1️⃣ విద్యుత్తు వినియోగం 12 నెలల సరాసరి తీసుకోవాలి.
🟢 నిజంగా మీటర్స్ వాళ్ళవి అయితే అలాంటి cases లో మనం ఏమి చేయలేము.
🟢 కొందరికి వాళ్ళవి కానీ మీటర్స్ లింక్ అయినవి వాటిని "DE-SEEDING" (DA/WEDPS LOGIN) చేసిన తర్వాత NBM లో గ్రీవెన్స్ RAISE చేయాలి.
note :: "RTGS" లో DATA "UPDATE" అయిన తర్వాత వాళ్ళ విద్యుత్ వినియోగం 300 యూనిట్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకి WEA/WWDS వారి SS PENSION లాగిన్ లో రికమెండ్ ఆప్షన్ వస్తాది (REPLY ON NOTICE OPTION) తదుపరి సంబధిత ద్రువపత్రలు అప్లోడ్ చేయాలి,చేసిన తర్వాత MC/MPDO వారి లాగిన్ లో APPROVE చేయాలి.
2️⃣ కొందరికి వారిది కానీ "లాండ్ ::" వివరాలు వాళ్ళ ఆధార్ కు లింక్ అయింది,అలాంటి వారి ఆధార్ ఆ లాండ్ వివరాలు DE-SEDING చేసుకున్న తర్వాత NBM లో గ్రీవెన్స్ RAISE చేయాలి,తదుపరి డేటా RTGS లో UPDATE అయిన తర్వాత వాళ్ళకి రికమెండ్ ఆప్షన్ (WEA/WWDS SS PENSION LOGIN) వస్తాది.
🔵 లాండ్ వాళ్ళది అయితే వాళ్ళు PENSION కు అనర్హులు.
3️⃣ Uకు సంబంధించి కొందరికి అసలు URBAN లో ఇల్లు లేదు కానీ వాళ్ళకి 1000 SFT కంటే ఎక్కువ ఉన్నట్టు NOTICE వచ్చింది..ఇలాంటి CASES లో ఆ ప్రాపర్టీ ఏ ULB (URBAN LOCAL BODY) లో అయితే చూపిస్తుందో ఆ ULB లో ఆ అసెస్మెంట్ కు లింక్ అయి ఉన్న ఆధార్ ను DE LINK చేయించుకోవాలి,
🟢 కొందరికి వాళ్ళకు ఉన్న SFT కంటే ఎక్కువ ఉన్నట్టు చూస్తుంది అని అన్నారు అలాంటి వారు సంబధిత దృవపత్రలు WARD ADMIN కు సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి తప్పు ఉంటే దానికి సంబంధించిన ప్రాసెస్ తెలియజేస్తారు. ఆ PROCESS పూర్తి అయ్యి CDMA WEBSITE లో UPDATE అయితే ఆ తర్వాత DATA RTGS లో కూడా UPDATE అయిన తదుపరి రికమెండ్ ఆప్షన్ వస్తాది సంబధిత పెన్షనర్ కు.
🟢 URBAN PROPERTY :: నిజంగా వాళ్ళది అయితే వాళ్ళు అనర్హులు.
4️⃣ FOUR WHEELER :: కు సంబంధించి కొందరు NOTICE లో ఉన్నట్టు మాకు వాస్తవానికి CAR లేదు అని లేదా వేరే వారి CAR వివరాలు మా ఆధార్ కు లింక్ అయింది అని అంటున్నారు...దీనికి సంబంధించి....
🔴 CAR :: ఒకవేల వేరే వాళ్ళకి అమ్మివెస్తే వారు తమ ఆధార్ ను కూడా RTA OFFICIE లో DE-LINK చేయించు కోవాలి తదుపరి RTGS లో డేటా అప్డేట్ అయిన తర్వాత వాళ్ళకి రికమెండ్ ఆప్షన్ వస్తుంది.
✅ పైన సూచించిన విధంగ ఎవరు అయితే అర్హులో వాళ్ళకి మాత్రమే 👆 ప్రాసెస్ చేయాలి...మరియు సంబధిత దృవపత్రలు UPLOAD చేయాలి.
ఈ ప్రక్రియ ప్రతి నెల 20 లోపు పూర్తి అవ్వాలి WEA/WWDS లాగిన్ మరియు MC/MPDO వారి లాగిన్ నందు పూర్తి చేయాలి.
🟥 3 నెలలు దాటిన పక్షంలో అవి PERMT మైగ్రేషన్ లోకి వెళ్తాయి వాళ్ళకి ROLL BACK చేయించాలి....ROLL BACK చేసిన పెన్షన్లు BI ANNUAL లో శాంక్షన్ అవుతాయి.
గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.