YSR Vahana Mitra Payment Status


YSR Vahana Mitra Payment Status 



వరుసగా ఐదో ఏడాది.."వైఎస్సార్ వాహన మిత్ర"

2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు...

'వైఎస్సార్ వాహన మిత్ర' క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1,301.89 కోట్లు...!!

How to check payment status:

1. Please click on the below link for payment status checking .

Check Payment Status 

2. Then after clicking the link .



Then Select YSR Vahana Mitra Option .



3.  Select the year is  2023 - 2024 .



Join WhatsApp Group



4. Enter your Aadhaar number in UID .



5. Enter Captcha correctly .



6.  Then Click on OTP Button .



7. You will recieve an OTP , then enter that OTP . 


8. Finally you can see your payment status .


◾ YSR VAHANAMITRA కు సంబంధించి FINAL INE LIST లో కొందరికి "దరఖాస్తుదారుని ఆధార్ నంబర్  వాహనం యొక్క వివరాలతో జత చేయబడలేదు" అని వచ్చినవి...అయితే దీనికి సంబంధించి ఆ "VEHICLE NUMBER" కు ఆధార్ సీడింగ్ అయింది లేనిది దిగువన ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

CLICK HERE


◾ ఒకవేళ VEHICLE NUMBER కు ఆధార్ సీడ్ అవ్వకుండా ఉంటే ONLINE ద్వారా దిగువన👇 ఇచ్చిన లింక్ ద్వారా VEHICLE కు ఆధార్ సీడ్ చేసుకోవచ్చు.

CLICK HERE


NOTE : If you like this information , please share to your friends and family members . And support me .

Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2