YSR Cheyutha Payment Status 2024 | YSR Cheyutha Application Status
Ysr Cheyutha payment status 2024. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అంధ్రప్రదేశ్ లో 45 నుండి 60 సంవత్సరలు వున్న ప్రతి మహిళకి సంవత్సరానికి 18,750 అందచేయ్యడం. ఈ పథకం మహిళలకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మహిళలయొక్క జీవిత ప్రమాణాలను పెచ్చడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముడు వీడతాలుగా లబ్ధిదారుల కథలోకి జమా చేసింది.
YSR Cheyutha Payment Status 2024
🚨 గమనిక:- మీరు క్రిందా ఇవ్వబడిన స్టెప్స్ అన్ని పూర్తిగా చూసిన తర్వాత లింక్ క్లిక్ చెయ్యండి. లేదంటే తప్పులు జరిగే అవకాశం వుంది.
1. ముందుగా కిందా ఇవ్వబడిన లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
YSR Cheyutha Payment Status 2024 official Website Link ఆధార్ కార్డు ను ఉపయోగించి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
2. పైన కనిపిస్తున్న విధంగా చేయూత స్కీం ని సెలెక్ట్ చేయుకోండి.
3. తర్వాత పైన కనిపిస్తున్న విధంగా సంవత్సరం అలాగే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటెర్ చెయ్యండి.
4. తత్వత పైన చూపిస్తున్న విధంగా కెప్టచ కోడ్ ఎంటర్ చేసీ గెట్ ఓటీపీ మీద క్లిక్ చెయ్యండి.
5. YSR Cheyutha Payment Status 2024 Otp ని ఎంటర్ చేయగానే Verify otp పై క్లిక్ చేయాలి. తరువాత పేజీ లో చేయూత లబ్ధిదారుని యొక్క పూర్తి సమాచారం చూపడం జరుగుతుంది.
6. ఇక్కడ మీ డిటెయిల్స్ రావడం జరుగుతుంది. మీరు గత సంవత్సరం అనగా 2023 - 2024 సెలెక్ట్ చేసుకొని మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి.
YSR Cheyutha Payment Status 2024 అనేది ఇక్కడ చూపిన విధంగా మీరు ఎలెజబుల్ ఆ లేదా ఇక్కడ చూపడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఐతే మీరు ఇచ్చిన బ్యాంకు అకౌంట్ నంబర్ కి అంమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు ఒకసారి సచివాలయం లో అడగవచ్చు.
...పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
Not open