Volunteers Awards List 2023
🔔 వాలంటీర్లరకు గమనిక :
గ్రామ వార్డు వాలంటీర్లకు ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలు ఇవ్వటం జరుగును.
వాలంటీర్ అవార్డ్స్ అప్డేట్ :
May 19 నుంచి 'వలంటీర్లకు వందనం'
కొవ్వూరులో లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం జగన్ మోహన్ రెడ్డి
● సత్కారాలకు 2.33 లక్షల మంది వలంటీర్లు ఎంపిక
● పనితీరు ఆధారంగా మూడు కేటగిరీలలో అవార్డులు
● 'సేవా వజ్ర' అవార్డుకు ఎంపికైన 875 మందికి రూ.30 వేల చొప్పున పురస్కారం
● 4,220 మంది 'సేవారత్న పురస్కార' గ్రహీతలకు రూ.20 వేలు
● మరో 2,28,624 మందికి సేవామిత్ర అవార్డుతో రూ.10 వేల నగదు
● ఆ ఎమ్మెల్యేలచే వలంటీర్లను సత్కరించేలా నెల రోజుల కార్యక్రమాలు
ఇంకా జిల్లాల వారీగా లిస్ట్ విడుదల చేయబడలేదు.
ఇప్పటి వరకు ఎలాంటి Official Selection process Start కాలేదు కాబట్టి List రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
మే 19 న కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి 26 జిల్లాల Lists ఒకే రోజు కాకుండా మే 19 వ తేదీ లోపు దశల వారీగా విడుదల చేసే అవకాశం ఉంది.
🏆 తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 కర్నూల్ జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 శ్రీకాకుళం జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 చిత్తూరు జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 పశ్చిమగోదావరి జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 కాకినాడ జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 గుంటూరు జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 విశాఖపట్నం జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 ఏలూరు జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 నంద్యాల జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 YSR కడప జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 పల్నాడు జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 బాపట్ల జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 విజయనగరం జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 కృష్ణ జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 అనంతపురం జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 ప్రకాశము జిల్లా నియోజక వర్గం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 తిరుపతి జిల్లా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 అన్నమయ్య జిల్లా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 కోనసీమ జిల్లా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 అనకాపల్లి జిల్లా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 NTR జిల్లా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 నెల్లూరు జిల్లా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
🏆 శ్రీ సత్యసాయి జిల్లా సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న లిస్ట్ విడుదల చేయడం జరిగింది. 👇👇
☞ నెల రోజుల పాటు జరగనున్న వాలంటీర్ల సత్కార కార్యక్రమం..మిగిలిన లిస్ట్స్ త్వరలో విడుదల
Ugaadi Volunteers Awards Selection Process
గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న మరియు సేవా వజ్ర పురస్కారాలను అందించనున్నారు. ఈ నెల అనగా మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల పేర్లను ప్రకటించటం జరుగును. వాటికి మే 05న అవార్డులు, రివార్డులు అందించటం జరుగును. వాలంటీర్ల అవార్డులకు ముఖ్యంగా హాజరు, పెన్షన్ పంపిణి, ఫీవర్ సర్వే మరియు ఇతర సర్వే లు పరిగణలోకి తీసుకోవటం జరుగును. ఈ సంవత్సరం కు సంబందించిన జిల్లాల వారీగా సెలెక్ట్ అయిన వారి లిస్ట్ త్వరలో పోస్ట్ చేయటం జరుగును.
2023 సంవత్సరం సంబంధించి సమాచారం :
మొత్తం మూడు రకముల అవార్డులు ఇవ్వటం
1. సేవా మిత్ర (Seva Mitra)
2. సేవా రత్న (Seva Ratna)
3. సేవా వజ్ర (Seva Vajra)
1) సేవా మిత్ర (Seva Mitra)
అర్హతలు : 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
నగదు : 10,000/-
2) సేవా రత్న (Seva Ratna)
ఎవరికి : మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను మరియు మునిసిపల్ కార్పొరేషన్ కు 10 వాలంటీర్లకు అందిస్తారు.
అర్హతలు :
1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు.
నగదు : 20,000/-
3) సేవా వజ్ర (Seva Vajra)
ఎవరికి : నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు.
అర్హతలు :
1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి
ఉండాలి.
2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు.
నగదు : 30,000/-
.. మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు....👍
Chittoor district list
Piduguralla
Sri Sathya Sai district
PRAKASAM DT
Guntur
PALNADU
Annamayya జిల్లా ఎప్పుడు రిలీజ్ చేస్తారు
Vizianagaram dist list ledhu mari
Bapatala jilla list
Hi
Alluriseetharamaraju District
882700939522
Nellore list