YSR Pension Kanuka Apps & Pension Status & Biometric RD Service Apps

 

YSR Pension Kanuka Apps & Pension Status & Biometric RD Service Apps

YSR Pension Kanuka Apps & Pension Status & Biometric RD Service Apps


ఫ్రెండ్స్ నేను పేజీలో మీ అందరికీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కి సంబంధించి పెన్షన్ యాప్స్ మరియు బయోమెట్రిక్ డివైసెస్ సర్వీసెస్ యాప్స్ & వైయస్సార్ పెన్షన్ కానుక యొక్క స్టేటస్ పూర్తి వివరాలు ఒకే పేజీలో మీ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.. 


మీకు కావలసిన లింకును క్లిక్ చేసుకుని పెన్షన్ కనుక యాప్ మరియు స్టేటస్లు తెలుసుకోగలరు.


పెన్షన్ నగదును గ్రామ వార్డు వాలంటీర్ వారు సాధారణ సెలవులతో సంబంధం లేకుండా నెలలో 1 నుంచి 5వ తేదీ లోపు పంపిణీ చేయవలసి ఉంటుంది. 


వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వారికి జనవరి 2023 నెల నుంచి నగదును రూ.2500 నుంచి 2750 కు పెంచటం జరిగింది. 


పెన్షన్ నగదు ఏ నెలకు సంబంధించి ఆ నెలకు మాత్రమే విడుదల అవటం జరుగుతుంది. ఆయా నెలకు సంబంధించిన నగదు పెన్షన్ దారుడు తీసుకోకపోయినట్టయితే ఆ నగదు మరుసటి నెల ఆ నెలలో ఇచ్చే పెన్షన్ తో కలిపి ఇవ్వటం జరగదు. పెన్షన్ దారుడు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా పరిగణించడం జరుగుతుంది. తరువాత మూడు నెలల లోపు వారి అర్జీ మేరకు పెన్షన్ పున ప్రారంభించడం జరుగుతుంది.


పెన్షన్ నగదు ప్రతి నెల వారికి నచ్చిన ప్రదేశంలో తీసుకునే వెసులుబాటు పెన్షన్ దారులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్లినట్లయితే వారు గ్రామా లేదా వార్డు సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 


YSR Pension Kanuka All Apps & Pension Status 


S.No Pension All Apps Links
1 YSR Pension Kanuka App V2.8 Click Here
2 RBIS App V2.9.6 Click Here
3 Pension Dash Board Click Here
4 Pension Status (New Portal) Click Here
5 Pension Status (Old Portal) Click Here


Biometric RD Services App 


S.No Biometric Links Links
1 Startek - ACPL FM220 RD App Click Here
2 Aadhaar Face RD App Click Here
3 Integra RD Service App (IRIS) Click Here
4 Mantra RD Services Click Here
5 Next RD Service App Click Here
6 Aratek A6000 RD Service Click Here
7 Irish RD Service Click Here


Note :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

1 Comments

Previous Post Next Post

POST ADS1

POST ADS 2